Research: ‘పక్షుల్లోనూ హస్తప్రయోగం సహజం’

Research: ఇన్నాళ్లుగా పెంపుడు పక్షులను పెంచే యజమానులు, ముఖ్యంగా చిలుకలను సంరక్షించే వారు పక్షుల్లో కనిపించే స్వీయ లైంగిక ప్రేరణ ప్రవర్తనను ఒత్తిడి, విసుగు, ఒంటరితనం లేదా సరైన సంరక్షణ లేకపోవడానికి సంకేతంగా భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా నిర్వహించిన ఒక కీలక పరిణామ జీవశాస్త్ర అధ్యయనం ఈ అభిప్రాయాలను సవాల్ చేసింది. పక్షుల్లో కనిపించే ఈ ప్రవర్తన అసహజమైనది కాదని, బంధించబడిన పరిస్థితుల వల్ల ఏర్పడే అలవాటు మాత్రమే కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. పక్షుల ప్రపంచంలో ఈ లక్షణం సహజంగా, విస్తృత స్థాయిలో కనిపిస్తోందని అధ్యయనం వెల్లడించింది. పరిణామ జీవశాస్త్రవేత్త క్లోయీ హేస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ పరిశోధన, పక్షుల్లో స్వీయ లైంగిక...