ACP Venkatesh: అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు
ఎరువుల దుకాణాల యజమానులతో కీలక సమావేశం రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం లైసెన్స్ లేకుండా విక్రయాలు చేయొద్దని అధికారుల ఆదేశం గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు డీలర్లకు కీలక మార్గదర్శకాలు జారీ ACP Venkatesh: రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయ రంగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మామునూరు ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంగెం ఎస్సై వంశీకృష్ణ, తహసీల్దార్ రాజ్ కుమార్, వ్యవసాయ అధికారి జగదీశ్వర్ పాల్గొని ఎరువులు, విత్తనాలు,...