IND vs ENG: టీమిండియా టీ-20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్’
IND vs ENG: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక కమిటీ మరో కీలక విదేశీ పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుండగా, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల పోటీల కోసం అక్కడికి వెళ్లనుంది. ఈ సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకుంటున్న శ్రేయస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు మరో శుభవార్తగా తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం యువ ఆటగాళ్లకు మరింత ప్రాధాన్యత ఇస్తున్న...