Video: ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. కొంగ ఏం చేసిందో మీరే చూడండి!

Video: ప్రకృతిలో వేటాడే జంతువులు, పక్షులు ప్రదర్శించే నైపుణ్యం ఎప్పటికప్పుడు మనుషులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆహారం కోసం అవి అనుసరించే వ్యూహాలు, చూపించే చాకచక్యం చూస్తే ప్రకృతి ఎంత అద్భుతంగా జీవులను రూపొందించిందో అర్థమవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అరుదైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొంగ జాతికి చెందిన పర్పుల్ హెరాన్ ఒక బతికున్న పామును వేటాడిన తీరు ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.   View this post on Instagram   A post shared by Abhijatya Gupta (@anamateurphotography) సాధారణంగా కొంగలు చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద చేపలు,...