Murder: అల్లుడితో శృంగారం చేస్తూ చిక్కిన అత్త.. ఆపై ఘోరం
Murder: బీహార్ రాష్ట్రంలోని అరేరియా జిల్లాలో కుటుంబ బంధాలనే ప్రశ్నార్థకంగా మార్చిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వివాహం జరిగిన యువతి సజీదా పర్వీన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కేసు దర్యాప్తులో షాకింగ్ అంశాలు బయటపడుతున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. సజీదా పర్వీన్ భర్త అబు నాసర్తో ఆమె తల్లి షైస్తా పర్వీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సజీదా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుటుంబంలో తరచూ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి, అల్లుడు మధ్య ఉన్న అనైతిక సంబంధాన్ని అంగీకరించేందుకు ఆమె నిరాకరించడంతో...