Banking: మీ సిబిల్ స్కోర్ మీకు తెలియకుండానే పడిపోతుందా..?
Banking: సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, వ్యాపార అవసరాలు తీర్చుకోవాలన్నా లేదా వ్యక్తిగత అవసరాల కోసం రుణం పొందాలన్నా ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిశీలించే అత్యంత కీలక అంశం క్రెడిట్ స్కోర్. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలను ఎంత బాధ్యతగా నిర్వహిస్తున్నాడో తెలియజేసే సూచికగా ఈ స్కోర్‌ను పరిగణిస్తారు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే చాలా మంది తాము అన్ని ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తున్నామని భావించినప్పటికీ, కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా తమకు...