Dream Science: కలలో ట్రాన్స్‌జెండర్లు కనిపిస్తే అర్థం ఏమిటి?

Dream Science: స్వప్న శాస్త్రం ప్రకారం మనకు నిద్రలో కనిపించే ప్రతి కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుందని నమ్ముతారు. కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తే, మరికొన్ని మన మనస్తత్వం, ఆలోచనలు, జీవిత పరిస్థితులను ప్రతిబింబిస్తాయని చెబుతారు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లు లేదా కిన్నర్లు కలలో కనిపించడం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రంలో వీరికి ప్రత్యేక స్థానం ఉందని, వీరికి సంబంధించిన కలలు జీవితంలో శుభాశుభ సూచనలను తెలియజేస్తాయని విశ్వసిస్తారు. అయితే ట్రాన్స్ జెండర్లు కలలో ఎలా కనిపిస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు అనే దాని ఆధారంగా ఫలితాలు మారుతాయని పండితులు చెబుతున్నారు. స్వప్నంలో ట్రాన్స్ జెండర్ ఒక వ్యక్తికి...