NCRTC: నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాల జాతర
NCRTC: కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ భారీ అవకాశం ప్రకటించింది. ప్రతిష్టాత్మక రవాణా ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశంతో పాటు ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తూ పలు విభాగాల్లో నియామకాలకు ఎన్సిఆర్టిసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగంతో పాటు మంచి భవిష్యత్తు కోరుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఈ ప్రకటన విశేష ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 9తో ముగియనుంది. నిర్ణీత గడువు తర్వాత ఎలాంటి...