Finance: PPF అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా..?

Finance: దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత విశ్వసనీయమైన పొదుపు పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీర్ఘకాలిక పెట్టుబడిగా, భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలు అందించే ఈ పథకంలో లక్షలాది మంది పెట్టుబడులు పెడుతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది మంచి ఎంపికగా మారింది. అయితే, ప్రతి సంవత్సరం కనీసం రూ.500 జమ చేయడం తప్పనిసరి. ఒకవేళ ఈ కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా నిలిచిపోతుంది. దీంతో చాలామందిలో ఆందోళన నెలకొంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు కోల్పోయే ప్రమాదం ఏమాత్రం...