Folk Song: ఏముంది మావ సాంగ్.. వచ్చి ఏడాది అవుతున్నా యూట్యూబ్‌లో ట్రెండింగ్

Folk Song: ఇటీవలి కాలంలో జానపద పాటలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు సినిమాల పాటలే సంగీత ప్రపంచాన్ని ఏలేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామీణ సువాసనతో, మట్టివాసనతో నిండిన జానపద గీతాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై ఇవి భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఒక పాట విడుదల అయితే చాలు, కొద్ది గంటల్లోనే లక్షల నుంచి కోట్ల వరకు వీక్షణలు నమోదు అవుతున్నాయి. ఈ వేగం చూస్తుంటే జానపద సంగీతం ఎంతటి ప్రభావం చూపుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. https://youtu.be/ZmzFyH3cREw ఇప్పటికే అనేక జానపద గీతాలు భారీ విజయాలు సాధించాయి....