Health: అశ్వగంధ ఆకులపై సర్కార్ నిషేధం!

Health: ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒత్తిడి తగ్గించడం నుంచి శరీరానికి బలం ఇవ్వడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం వరకు అనేక ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. “ఇండియన్ జిన్సెంగ్”గా పేరుగాంచిన ఈ ఔషధ మొక్కపై ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అశ్వగంధ ఆకుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం వెల్నెస్ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, భవిష్యత్తులో వినియోగదారులపై పడే ప్రభావం ఇప్పుడు ప్రధాన...