Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?
Post Office Schems: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును భద్రపరచుకోవాలని, పెట్టుబడిపై స్థిరమైన రాబడి పొందాలని కోరుకునేవారికి తపాలా శాఖ అందించే పొదుపు పథకాలు ఉపయోగకరమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక పొదుపు, ఆడపిల్లల విద్యాభవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆదాయం, ప్రతి నెలా వడ్డీ పొందడం వంటి వేర్వేరు అవసరాలకు అనుగుణంగా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 పథకాలు, వాటి పెట్టుబడి పరిమితులు, కాలపరిమితులు, వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, నగదు ఉపసంహరణ సౌకర్యాల గురించి తెలుసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలకు...