SI Muthyam Rajender: కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా.. రాయపర్తి ఎస్సై సక్సెస్ స్టోరీ

జనం నమ్మకమే పోలీసులకు బలం.. ఒక్క కెమెరా ఎన్నో నేరాలకు చెక్.. నేరగాడి అడుగుపై నిఘా.. గ్రామానికి భరోసా.. అప్రమత్తతే ఆయుధం.. సీసీ కెమెరానే కవచం.. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం.. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. యువత మత్తు పదార్థాల వల్ల చిక్కదు.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. ప్రాణం విలువ తెలుసుకొని జీవిద్దాం.. నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. "స్టార్ త్రినేత్రం"తో ఎస్సై ముత్యం రాజేందర్ ముత్యాల్లాంటి సూచనలు.. SI Muthyam Rajender: పోలీసు ఉద్యోగం అంటే కేవలం నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడం మాత్రమే కాదు.. నేరం జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడం,...