Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?
Interesting Fact: రాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంతో ప్రేమతో జరుపుకునే ఈ పండుగ బంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆగస్టు 28న రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. అయితే రాఖీ అంటే కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య మాత్రమే ఉండే బంధమా? భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయా? దేవతల్లో ఎవరు ఎవరికి రక్షాసూత్రం కట్టారు? వంటి ప్రశ్నలు చాలామందికి ఆసక్తిని కలిగిస్తాయి....