Gen Z: ‘నో’ చెప్పడంలో నో మొహమాటం

Gen Z: జెన్ Z తరం తమకు నచ్చని విషయాలకు ఎక్కువ వివరణలు ఇవ్వకుండా నేరుగా ‘నో’ చెప్పడంలో స్పష్టత చూపిస్తోంది. ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచనతో ప్రతి విషయానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఈ తరం.. తమ వ్యక్తిగత సరిహద్దులను స్పష్టంగా తెలియజేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పని ప్రదేశంలో అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు, సామాజిక కార్యక్రమాలకు రావాలని ఒత్తిడి చేసినప్పుడు, కుటుంబ సభ్యులు వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పెద్దగా వివరణలు ఇవ్వకుండా సింపుల్‌గా ‘నో’ చెప్పేస్తున్నారు. గత తరాల దృష్టిలో ఇది కొంత అమర్యాదగా లేదా అగౌరవంగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. జెన్ Z మాత్రం దీనిని...