Romantic Movie: అసలెలా తీశారురా బాబు ఈ సినిమాని.. చిన్న పిల్లలు అస్సలు చూడొద్దు..

Romantic Movie: ఇంట్లోనే కూర్చొని తమ అభిరుచికి తగ్గ సినిమాలను ఎంచుకుని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథలు, ఉత్కంఠభరితమైన కథనాలు, రహస్యాలతో కూడిన చిత్రాలకు డిజిటల్ వినోద వేదికలపై మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికల్లోకి వచ్చే విభిన్న కథాంశాల సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది. 'వైఫ్, ఐ' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, దాంపత్య జీవితం, అనూహ్య పరిణామాలు, రహస్యాలు, నేరం వంటి...