Womens T20 World Cup: చరిత్ర సృష్టించిన భారత స్టార్ షెఫాలీ వర్మ!

Womens T20 World Cup: మహిళల క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు యువ క్రికెటర్లు ఒకే రోజున అరుదైన ఘనత సాధించి అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 17న జరిగిన మ్యాచ్‌లు చారిత్రాత్మక రికార్డులకు వేదికగా నిలిచాయి. భారత జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా తమ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన క్లబ్‌లో చోటు సంపాదించారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షెఫాలీ వర్మ బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి కేవలం 38 బంతుల్లో 55 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ రాణించి 3 కీలక...