PAN Update: పాన్ కార్డులో ఫోటో మార్చకోవడం ఎలా..?

PAN Update: ఆధార్ కార్డు తర్వాత దేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాల్లో పాన్ కార్డు ఒకటి. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వరకు అనేక ఆర్థిక కార్యకలాపాలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు, భారీ మొత్తాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి సందర్భాల్లో కూడా పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇందులోని వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. పాన్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలతో పాటు ఫొటో కూడా ఉంటుంది. అయితే చాలా మంది పాన్...