Wardhannapet: ఆకట్టుకుంటున్న కేఫ్ కాకా-టీ-యా
Wardhannapet: వర్ధన్నపేట పట్టణంలో న్యూ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘కేఫ్ కాకా-టీ-యా’ స్థానిక ప్రజలు, ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే ప్రత్యేకమైన బెల్లం చాయ్, రుచికరమైన మిల్క్‌షేక్స్, ఔట్ డోర్ స్క్రీనింగ్ మరియు ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంతో ఈ కేఫ్ మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం కేఫ్‌లో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు వివిధ రకాల టిఫిన్లు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు టిఫిన్లు మరియు స్నాక్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త సేవలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేఫ్ ప్రత్యేకతల్లో ప్రధానమైనది దీని...