Chanakya Niti Life Lessons: డబ్బు, గౌరవం, విజయం కావాలా..?
Chanakya Niti Life Lessons: భారత చరిత్రలో అత్యంత గొప్ప మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందిన చాణక్య తన నీతి శాస్త్రం ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను ప్రపంచానికి తెలియజేశాడు. శతాబ్దాలు గడిచినా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా విజయం, సంపద, మనుషుల ప్రవర్తన, సమయ విలువ వంటి అంశాలపై ఆయన ఇచ్చిన సూచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అందుకే చాణక్య నీతి గురించి తెలుసుకోవడానికి ఇప్పటికీ ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. జీవితంలో ఎదగాలంటే కేవలం అదృష్టం సరిపోదని, క్రమశిక్షణతో పాటు సరైన ఆలోచనా విధానం కూడా అవసరమని ఆయన స్పష్టం...