Kamal Haasan: 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా భయ్యా!.. ఒక్క క్లైమాక్స్ కోసమే జనం క్యూ కట్టారు..
Kamal Haasan: 1981లో విడుదలైన ఒక ప్రేమకథా చిత్రం భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయంగా నిలిచింది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మొదట్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి పంపిణీదారులు కూడా ముందుకు రాకపోవడం విశేషం. అయితే విడుదల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి ఆ కాలంలోనే అరుదైన ఘనతను అందుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు నిరంతరాయంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే కమల్...