MLA Nagaraju: ఖచ్చితమైన జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది..
“ప్రతి ఇంటి సమాచారం- దేశ అభివృద్ధికి బాట”.. “జనాభా గణనలో భాగస్వామ్యం.. అభివృద్ధిలో ముందడుగు".. “ఉజ్వల భవిష్యత్తు కోసం.. మనమంతా కలిసి ముందుకు సాగుదాం”.. జనాభా గణనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలి.. సమగ్ర సమాచారం ద్వారానే ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు.. జనాభా గణన దేశ భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది : జిల్లా కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు MLA Nagaraju: వరంగల్ జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే జనాభా గణన (Census) అత్యంత కీలకమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్.నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం వర్ధన్నపేట...