PMMVY: ప్రతి మహిళా తెలుసుకోవాల్సిందే.. రెండో బిడ్డ ఆడపిల్ల పుడితే ఇక పండగే..

PMMVY: గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది. 2017 జనవరి 1న ప్రారంభమైన ఈ పథకం ఇప్పటికే 9 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం, వైద్య సేవలు అందేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మాతృత్వ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన గర్భిణీ...