Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!
తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన! ప్రజా భవన్ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా? తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు! సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్! అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన! చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు! రెండున్నరేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్ Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. మార్పు పేరుతో అభివృద్ధికి పాతరేసి,...