Numerology: R అక్షరంతో పేరు ఉన్నవారి అదృష్టం ఎలా ఉందంటే..?

Numerology: చాలా మంది తమ భవిష్యత్తు, వ్యక్తిత్వం, కెరీర్ వంటి విషయాలను తెలుసుకోవడానికి రాశిఫలాలు, పుట్టిన తేదీలు, చేతి గీతలు, ముఖ లక్షణాలు వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కూడా అతని జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. ఈ విధానంలో ముఖ్యంగా పేరులోని తొలి అక్షరం వ్యక్తి గుణగణాలు, ఆలోచనా విధానం, భవిష్యత్తు అవకాశాలపై స్పష్టమైన సూచనలు ఇస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో R అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వారి స్వభావం, అదృష్టం, జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది. సంఖ్యా శాస్త్ర విశ్లేషణ...