Snake vs Mongoose: ఏంటి?.. నిజమా?.. పాము కాటు వేసినా ముంగిస చనిపోదా?

Snake vs Mongoose: పాము ముంగిసల మధ్య జరిగే పోరాటాలు అనాదిగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ “పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు” అనే నమ్మకం బలంగా వ్యాప్తిలో ఉంది. ఈ నమ్మకానికి వెనుక ఉన్న అసలు కారణాలు, శాస్త్రీయ విశ్లేషణలు ఏమిటి అనే విషయంపై నిపుణులు వివరాలు వెల్లడిస్తున్నారు. పాము ముంగిసల మధ్య ఉండే వైరము కేవలం కథల్లో మాత్రమే కాకుండా సహజసిద్ధమైన జీవన పోరాటంలో భాగమని చెబుతున్నారు. జీవవైవిధ్యంలో ప్రతి జీవి తన మనుగడ కోసం పోరాడాల్సిందేనని, ఈ నేపథ్యంలోనే ఈ రెండు జాతుల మధ్య శత్రుత్వం ఏర్పడిందని పేర్కొంటున్నారు. సాధారణంగా ముంగిస పిల్లలను పాములు...