సాయి రూప ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ
స్టార్ త్రినేత్రం, వేములవాడ: వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ఆవరణంలో సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అన్న ప్రసాదం వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లీ బాబురావు మాట్లాడుతూ.. వారి పేరు మీద అన్న ప్రసాదం వాటర్ బాటిల్స్ యాచాకులకి పంపిణి చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి దాతలకు పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు. మాకు సహకరించిన దాతలు లింగం పేట్ వ్యాస్తువులైన గొంటీ రమేష్, అంజలి పెళ్లి రోజు సందర్బంగా మాకు ఈ కార్యక్రమం సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కోశాధికారి దూలం భూమేష్ గౌడ్, ఎద్దండి రాజు, బోడిగే రజని, గొంటీ నవీన్, వేముల...