AP: వందే భారత్ రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు
AP: ఆంధ్రప్రదేశ్లో వందే భారత్ రైళ్ల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్తను అందించింది. ఇటీవల కాలంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు స్టేషన్లలో కొత్త హాల్ట్ సౌకర్యాలు కల్పిస్తున్న రైల్వేశాఖ, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి వస్తున్న వినతుల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు వందే భారత్ రైళ్లకు అదనపు హాల్ట్లు ఇవ్వడంతో వేలాది మంది ప్రయాణికులు లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యమైన స్టేషన్కు కూడా వందే భారత్ రైలు ఆగే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. వందే...