Tollywood: బాక్సాఫీస్ కా బాప్.. ఈ పాన్ ఇండియా హీరో ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టడం చాలా మందికి కష్టంగా అనిపించినా, ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ స్టార్ హీరో. చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టి, తన ప్రతిభతో వరుస విజయాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మాస్ యాక్షన్ నుంచి ప్రేమ కథల వరకు అన్ని రకాల పాత్రల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ నటుడు మరెవరో కాదు జూనియర్ నందమూరి తారక రామారావు. ఇటీవల విడుదలైన దేవర చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం భారీ అంచనాల మధ్య కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్...