Male Fertility: వేడి గాలుల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?

Male Fertility: పెళ్లైన ప్రతి దంపతుల ఆశలో మొదటి స్థానంలో నిలిచేది తల్లిదండ్రులు కావాలనే కోరికే. అయితే కొందరు సంవత్సరాలు గడిచినా సంతానం కలగకపోవడం కుటుంబాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. సంప్రదాయంగా ఇలాంటి సందర్భాల్లో మహిళలనే తప్పుబట్టే ప్రవణత ఎక్కువగా కనిపించినా, వాస్తవానికి పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడం, పని ఒత్తిడి అధికమవడం వంటి కారణాలతో చాలా మంది పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల వీర్యకణాల సంఖ్య...