Rajinikanth: సిల్వర్ స్క్రీన్ తలైవా.. పేరెంటింగ్‌లోనూ సూపర్ స్టార్!

Rajinikanth: తమిళ సినీ పరిశ్రమలో అపారమైన ఖ్యాతి సంపాదించిన సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం వెండితెరపై తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరించే నటుడు మాత్రమే కాదు.. కోట్లాది అభిమానులకు ఒక ప్రేరణగా నిలిచిన వ్యక్తి. శివాజీ రావు గైక్వాడ్‌గా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, దాదాపు 5 దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రయాణంలో సుమారు 170 చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను తిరగరాశారు. 70 సంవత్సరాల వయసును దాటినా నేటి యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ఆయన చూపించే స్టైల్, వేసే స్టెప్పులు అభిమానులను ఇప్పటికీ మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. అయితే తెరపై కనిపించే ఈ...