Shocking Murder: ‘నల్లగా ఉన్నావు, నాకు సరిపోవు’ అంటూ భర్తపై కిరాతకానికి పాల్పడ్డ భార్య
Shocking Murder: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపుతోంది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేయించిన విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. వివాహ బంధం పవిత్రతపై ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ సంఘటనలో బయటపడిన నిజాలు మరింత కలవరపెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. దేవకృష్ణ (28) అనే యువకుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ 7 రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఘటన తర్వాత...