OTT: దెయ్యాల సినిమాలో తోపు మూవీస్ మావ.. ఒంటరిగా చూస్తే సుస్సు పడుద్ది జాగ్రత్త!
OTT: హారర్ సినిమాలు అంటే చీకట్లో చూసినప్పుడే భయం పెరుగుతుందని అనుకోవడం సహజం. కానీ కొన్ని సినిమాలు మాత్రం వెలుతురు మధ్యలో కూడా గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. జంప్ స్కేర్స్పై కాకుండా, వాతావరణం, నెమ్మదిగా పెరిగే టెన్షన్, పాత్రల మానసిక స్థితి ద్వారా భయాన్ని సృష్టించే సినిమాలు ఇవి. అలాంటి డిఫరెంట్ అనుభూతి ఇచ్చే 7 హారర్ మూవీస్‌పై ఒక లుక్కేద్దాం. 1. Bhoot Part One: The Haunted Ship షిప్పింగ్ ఆఫీసర్ ఫృథ్వి తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటాడు. ఓ రోజు ఖాళీగా ఉన్న ఓ భారీ నౌక ముంబై తీరానికి చేరుతుంది. దాన్ని పరిశీలించడానికి వెళ్లిన అతనికి అక్కడ విచిత్ర...