Lifestyle Facts: ఏంటీ?.. నిజమా?.. ఐస్ క్రీమ్‌తో వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా?

Lifestyle Facts: ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఎవరి ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉంటాయో అంచనా వేయడానికి కొందరు వారి కూర్చునే విధానం, చేతి వేళ్ల ఆకారం వంటి విషయాలను పరిశీలిస్తుంటారు. అయితే నిపుణులు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం తినే ఐస్ క్రీమ్ రుచి కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందట. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాల ఆధారంగా వారి స్వభావం, భావోద్వేగాలు, ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. వెనిలా ఐస్ క్రీమ్‌ను ఇష్టపడే వారు సాధారణంగా స్వతంత్ర ఆలోచనలతో జీవించే వ్యక్తులు....