Uttar Pradesh: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం చేశాడంటే?

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన ఓ యువ మేస్త్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన కుమారుడికి 6 నెలల క్రితమే వివాహం జరిగినప్పటికీ, భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల అతను తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొరాదాబాద్...