IPL 2026: ముంబైతో ఢిల్లీ.. రాజస్థాన్‌తో గుజరాత్ ఢీ.. గెలుపెవరిదో?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఉత్కంఠభరిత పోటీలు కొనసాగుతున్న వేళ, టోర్నీ ఉత్సాహం పీక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే 7 మ్యాచ్‌లు ముగిసిన ఈ సీజన్‌లో నేడు అభిమానులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఒకే రోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా, సాయంత్రం పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తమ తొలి...