Traditional Beliefs: మీ చేత్తో ఈ 5 వస్తువులు ఇతరులకు ఇవ్వకండి.. అప్పుల పాలవుతారు?

Traditional Beliefs: మన భారతీయ సంస్కృతిలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు, నమ్మకాలు మన రోజువారీ జీవన విధానంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష్యానికి సంబంధించిన అంశాల్లో పెద్దలు చెప్పిన నియమాలు ఇప్పటికీ చాలామంది ఆచరిస్తూ వస్తున్నారు. వాటిలో భాగంగా కొన్ని వస్తువులను నేరుగా చేతిలో ఇవ్వకూడదనే నమ్మకం కూడా విస్తృతంగా కనిపిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశముందని, అప్పులు అధికమవుతాయని పెద్దలు చెబుతుంటారు. అలాగే కొందరి అభిప్రాయం ప్రకారం కొన్ని వస్తువులను చేతికి చేతిగా ఇవ్వడం ద్వారా ప్రతికూల శక్తులు పెరిగి, మన జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని భావిస్తారు. పదునైన వస్తువుల విషయంలో మరింత...