Telangana: మూసీ తీరంలో గాంధీ సరోవర్ ఎన్ని కోట్లతో కడుతున్నారో తెలుసా..?
Telangana: మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనుండగా, ఇందుకు భూసేకరణ ఖర్చులు మినహాయించి సుమారు రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 9.2 కిలోమీటర్ల మార్గాలను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రణాళిక నగరానికి పర్యావరణపరంగా, సౌందర్యపరంగా కొత్త రూపాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్టులో అత్యంత...