Land Scam: సామాన్యులపై భూ బకాసురుల పంజా..

* కోట్ల విలువైన భూములను కుమ్మేస్తున్న మోసగాళ్లు.. * చట్టబద్ధ ప్లాట్లపై అక్రమ హక్కుల డ్రామా.. * హనుమకొండ శివారులో భూ మాఫియా అరాచకం.. * నకిలీ సొసైటీతో కోట్ల రూపాయల భూ మోసం.. * కోర్టులో కేసు ఉన్నా కొనసాగుతూనే ఉన్న రిజిస్ట్రేషన్లు * ప్లాన్ ప్రకారం భూముల కబ్జా.. బాధితుల సంచలన ఆరోపణలు * భారీ దందాకు నాయకులు, పోలీసుల సహకారం..? * ప్రమాదంలో అమాయకుల చెమటచిందిన ఆస్తులు * ఇది నమ్మకాన్ని కోల్పోయిన బాధితుల నిశ్శబ్ద అరుపు * ఇంతపెద్ద వ్యవస్థలో న్యాయం జరిగే దిక్కే లేదా..? * న్యాయం కోసం ఎదురు చూస్తున్న నేల గుండె ధ్వని Land Scam:...