RBI's New Rule: బ్యాంక్ అకౌంట్‌ను మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు

RBI's New Rule: బ్యాంకుల కస్టమర్లకు పెద్దగా సౌలభ్యం కలిగించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయడం కోసం తీసుకుంటున్న కొత్త చర్యలలో, ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్‌కు అకౌంట్ మార్చుకునే వ్యవస్థను సులభతరం చేయడం ప్రధానంగా ఉంది. సాధారణంగా ఒక బ్యాంక్ అకౌంట్‌కు జీతం, ఈఎంఐ, బీమా చెల్లింపులు లింక్ చేసిన తర్వాత, ఆ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు మార్చడం కష్టమవుతుంది. దీన్ని పునరుద్దరించడానికి ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త సెంట్రలైజ్డ్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు తమ చెల్లింపులను ఒకే చోట...