Mulkanoor: ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం
Mulkanoor: ధర్మశాస్త్ర స్వరూపుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షంతో, శబరిమలలో 2026 ఏప్రిల్ 1న జరగబోయే స్వామివారి జన్మదిన వేడుకల సందర్భంగా, పంబలో జరుగనున్న పవిత్ర ఆరట్టు మహోత్సవం కోసం భక్తులలో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లోని శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఉదయం 9:00 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహం మరియు అభిషేక విగ్రహాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం పరిధిలోని కోనేరులో స్వామివారికి పంచామృతాలతో పవిత్ర జలాభిషేకం (ఆరట్టు లేదా చక్రస్నానం) మహోత్సవం...