Mulkanoor: సీతారాముల కళ్యాణానికి పంచలోహ విగ్రహల దానం

సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాల సమర్పణ వేముల కుటుంబానికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు అయ్యప్ప స్వామి విగ్రహ అభిషేకానికి గొడిశాల అపర్ణ సురేందర్ సహాయం అపర్ణ సురేందర్ కుటుంబానికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు Mulkanoor: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయంలోని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సేవా కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర వేడుకల కోసం సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల పంచలోహ విగ్రహాలను వేముల రజిత కుటుంబం సమర్పించడం ఆలయానికి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. తమ కుమారులు వేముల జ్యోతిష్వర్, వేముల అమర్ కళ్యాణ్‌ల పేరుతో మొత్తం నాలుగు...