Jayamalini: వయసొచ్చాక ఒకరిని బాగా ఇష్టపడ్డా!.. చనిపోయే లోపు అతనికి చెబుతా
Jayamalini: ఒకప్పుడు దక్షిణ భారత చిత్రసీమలో తన అందం, నృత్యంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటి ‘జయమాలిని’ మరోసారి వార్తల్లో నిలిచారు. 1970, 80 దశకాల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, కేవలం నర్తకిగానే కాకుండా వ్యాంప్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా జగన్మోహిని వంటి సినిమాలతో సోలో హీరోయిన్గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన విషయాలను పంచుకోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. తన యువక్యంలో తాను ఎంతో...