Covid News: అమ్మో.. మళ్లీ కరోనా..!

లాక్ డౌన్ తప్పదా..? 25 రాష్ట్రాల్లో కొత్త కేసులు ఆందోళన 130 మందికి పైగా కొత్త రకం నిర్ధారణ ప్రజల్లో మళ్లీ భయాందోళనలు Covid News: అమెరికాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాల్లో కోవిడ్-19 లక్షణాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామంతో ఆసుపత్రుల వైపు ప్రజలు పరుగులు తీస్తుండగా, ఆరోగ్య వ్యవస్థ మళ్లీ ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19కు చెందిన కొత్త రూపం వేగంగా వ్యాప్తి చెందుతుండటం అధికారులను అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో సుమారు 130 మందికి పైగా...