Sourav Ganguly: సచిన్ vs కోహ్లీ.. ఎవరు గొప్ప..?

Sourav Ganguly: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న అత్యంత ఆసక్తికరమైన చర్చల్లో ప్రధానంగా నిలిచింది సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక. ఒకవైపు క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సచిన్ టెండూల్కర్ ఉంటే, మరోవైపు రికార్డులను వరుసగా ఛేదిస్తూ పరుగుల వరద సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం ఎప్పుడూ క్లిష్టమే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించి సమతుల్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డబ్ల్యూఐటిటి సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. ఈ ఇద్దరు దిగ్గజాల గురించి...