Lavanya: రోడ్డుపై రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు హల్చల్ (VIDEO)
Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వివాదంలో నిలిచింది. బుధవారం 25 తేదీన సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి సమీపంలో ఆమె ప్రవర్తన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై జరిగిన ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి రావడంతో విషయం మరింత పెద్దదైంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. https://twitter.com/Telugufeedsite/status/2036818943839728052?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2036818943839728052%7Ctwgr%5E8ff963161124436e89d589957391d061524f23f1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FTelugufeedsite%2Fstatus%2F2036818943839728052 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ మండలం మల్లెపల్లి ప్రాంతంలో లావణ్య కారు అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారును అడ్డుకోవడంతో...