Tribanadhari Barbaric: థియేటర్లో డిజాస్టర్.. ఓటీటీలో సూపర్ హిట్
Tribanadhari Barbaric: ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాల సందడి గట్టిగా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుండగా, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుండగా, మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా సినిమాలు సమానంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం ఆశ్చర్యకరంగా మంచి ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఇలాంటి...