Rebel Star: ప్రభాస్‌కు తల్లిగా, భార్యగా, మరదలిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Rebel Star: పాన్ ఇండియా స్థాయిలో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు పొందారు. టాలీవుడ్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన స్టార్డమ్, బాహుబలి సినిమా తర్వాత మరింత పెరిగింది. ఆ చిత్రంతో ఆయన కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టగా, వరుసగా భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం అత్యంత బిజీ హీరోగా కొనసాగుతున్నారు. చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కెరీర్లో...