ఈ జుగాడ్ చూస్తే షాక్ అవుతారు.. ట్యాప్ తిప్పగానే బల్బ్ ఆన్.. (Viral Video)
ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వింతలు, విశేషాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ముఖ్యంగా భారతీయులు చేసే జుగాడ్ ఆవిష్కరణలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో, అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇదే తరహాకు చెందిన ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం విపరీతంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో గోడకు అమర్చిన సాధారణ నీటి కుళాయిని చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. సాధారణంగా కుళాయి తిప్పితే నీరు వస్తుందని అందరూ భావిస్తారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం అదే కుళాయిని వినూత్నంగా ఉపయోగిస్తూ దానిని ఎలక్ట్రిక్ స్విచ్గా మార్చడం ప్రత్యేకతగా నిలిచింది. View this post on...