Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెడితే డబ్బుల వర్షం

Vastu Tips: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ ప్రభావం పరోక్షంగా అనేక రంగాలపై పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, సామాన్య ప్రజల నుంచి వ్యాపార వర్గాల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల సిలిండర్లు అందుబాటులో లేకపోవడం మాత్రమే కాకుండా, ధరలు కూడా పెరగడం వల్ల కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో సిలిండర్ వినియోగంపై మాత్రమే కాకుండా, దాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచుతున్నామన్న అంశం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక...